Homeటాప్ స్టోరీస్ఇంతగా తెగించింది ఏంటో ?

ఇంతగా తెగించింది ఏంటో ?

Radhika apte skin show goes viral వివాదాస్పద నటి రాధికా ఆప్టే తాజాగా మాగ్జిమ్ కోసం ఫోటో షూట్ చేసింది . ఆ ఫోటో షూట్ లో మాగ్జిమమ్ అందాలను ఆరబోసి సంచలనం సృష్టిస్తోంది . పెళ్లి చేసుకున్న భామ రాధికా ఆప్టే ఇలా బరితెగించి అందాలను ఆరబోయడం ఏంటి ? అని ముక్కున వేలేసుకుంటున్నారు . ఇప్పటికే పలుమార్లు అందాల ఆరబోత తో వివాదాలు సృష్టించిన ఈ భామ పలు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసి నిత్యం వార్తల్లో నిలుస్తోంది . తాజాగా రాధికా ఆప్టే రకరకాల భంగిమల్లో పెట్టిన ఫోజులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . మీటు ఉద్యమం పట్ల అత్యుత్సాహం చూపిస్తున్న ఈ భామ ఇలా బరితెగించి ఫోటోలు దిగడం ఏంటో మరి .

టాలీవుడ్ లో కూడా పలు చిత్రాల్లో నటించింది రాధికా ఆప్టే . సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ ని తప్పుపట్టింది కూడా అంతేకాదు ఇకపై సౌత్ లో ఏ సినిమా కూడా చేయనని , నను లైంగిక వేంధింపులకు గురి చేసారని సంచలన ఆరోపణలు చేసింది . ఇక ఇలా సందు దొరికితే చాలు అందాలను ఆరబోస్తూ మరింత వేడెక్కిస్తోంది రాధికా ఆప్టే . ఒకవైపు అందాల ప్రదర్శన మరోవైపు హీరోలపై ఆరోపణలు చేయడం ఏంటో ?

- Advertisement -

English Title: Radhika apte skin show goes viral

Radhika apte skin show goes viral 

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All