Homeటాప్ స్టోరీస్రాధికా ఆప్టే... న్యూడ్ వీడియో లీక్... మొహం చూపించుకోలేకపోయిందట

రాధికా ఆప్టే… న్యూడ్ వీడియో లీక్… మొహం చూపించుకోలేకపోయిందట

రాధికా ఆప్టే... న్యూడ్ వీడియో లీక్... మొహం చూపించుకోలేకపోయిందట
రాధికా ఆప్టే… న్యూడ్ వీడియో లీక్… మొహం చూపించుకోలేకపోయిందట

రాధికా ఆప్టే బోల్డ్ అండ్ డేరింగ్. ఎలాంటి పాత్ర అయినా సునాయాసంగా పోషించగలదు రాధికా ఆప్టే. బయట ఆమె మాట్లాడే మాటలు కూడా అంతే బోల్డ్ గా ఉంటాయి. ఎవరి గురించీ భయపడడం ఆమెకు తెలీదు. రాధికా గతంలో ఒక క్లీన్ షేవన్ అనే బోల్డ్ షార్ట్ ఫిల్మ్ చేసింది. అందులో ఆమె న్యూడ్ గా నటించింది. ఆ వీడియో బిట్ ఆన్లైన్ లో లీకైంది. సాధారణంగా దేన్నైనా లైట్ తీసుకునే రాధికా ఆ వీడియో లీకైనప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడిందట.

“నేను నాలుగు రోజుల పాటు ఇంటి నుండి బయటకు రాలేకపోయాను. నా చుట్టుపక్కల వాళ్ళే నన్ను తేడాగా చూడటం మొదలుపెట్టారు. నా వాచ్ మ్యాన్, డ్రైవర్ ఇలా వీళ్ళ చూపుల్లో తేడాను నేను స్పష్టంగా గమనించాను” అని రాధికా తెలిపింది.

- Advertisement -

ఆ తర్వాత పార్చ్డ్ అనే మరో బోల్డ్ సినిమాను చేసింది. అదిల్ హుస్సేన్ తో కలిసి శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయింది. ఈసారి పూర్తి న్యూడ్ గా నటించింది. నిజానికి పార్చ్డ్ లో నటించాక నాకు ధైర్యం వచ్చింది. దాచుకోవడానికి ఏం లేదు కదా అనే అభిప్రాయం వచ్చింది. పార్చ్డ్ సినిమాలో నటనకు రాధికాకు అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు, ప్రశంసలు దక్కాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All