Homeటాప్ స్టోరీస్బీరు బిర్యానీ లతో ఛాన్స్ మిస్ చేసుకుంది

బీరు బిర్యానీ లతో ఛాన్స్ మిస్ చేసుకుంది

Radhika Apte
Radhika Apte

బీరు ఫుల్లుగా తాగేసి బిర్యానీ లతో పాటుగా తనకిష్టమైన అన్ని రకాల ఫుడ్ లను తీసుకోవడంతో బాలీవుడ్ లో సూపర్ హిట్ చిత్రాన్ని మిస్ చేసుకున్నానని బాధపడుతోంది హాట్ భామ రాధికా ఆప్టే . అయితే ఈ భామ మిస్ చేసుకున్న సినిమా ఏంటో తెలుసా ……. విక్కీ డోనర్ .

ఈ సినిమాలో మొదటగా హీరోయిన్ గా రాధికా ఆప్టే నే అనుకున్నారట ! అయితే అదే సమయానికి ఈ భామ ఫారిన్ వెళ్లడం అక్కడ బీర్లు తాగుతూ , బిర్యానీ తింటూ కాస్త లావయ్యిందట !

- Advertisement -

అంతే నువ్ ఈ సినిమాలో పనికి రావు అంటూ యామీ గౌతమ్ ని తీసుకున్నారట దాంతో మంచి ఛాన్స్ మిస్ అయ్యింది అని చెబుతోంది రాధికా ఆప్టే . అప్పటికి దర్శక నిర్మాతలకు గట్టిగా చెప్పిందట సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యేసరికి లావు తగ్గుతాను అని కానీ వాళ్ళు పట్టించుకోలేదు అంటూ వాపోతోంది .

 

View this post on Instagram

 

Double double toil and trouble ? @alyssabluett.art @cloverwootton #friends #aboutlastnight

A post shared by Radhika (@radhikaofficial) on

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All