Homeటాప్ స్టోరీస్రాధే శ్యామ్ క్లైమాక్స్ లో పెద్ద ట్విస్ట్ అదేనా?

రాధే శ్యామ్ క్లైమాక్స్ లో పెద్ద ట్విస్ట్ అదేనా?

రాధే శ్యామ్ క్లైమాక్స్ లో పెద్ద ట్విస్ట్ అదేనా?
రాధే శ్యామ్ క్లైమాక్స్ లో పెద్ద ట్విస్ట్ అదేనా?

రెబెల్  స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా  చిత్రం రాధే శ్యామ్. ఈ సినిమా గత మూడేళ్ళుగా చిత్రీకరణ దశలోనే ఉంది. రెండు కరోనా వైరస్ వేవ్స్ కారణంగా ఈ చిత్ర షూటింగ్ మరింత ఆలస్యమైంది. మొత్తానికి రాధే శ్యామ్ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఇటీవలే చిత్ర చివరి షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభమైంది.

జులై లో రాధే శ్యామ్ షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఇక ఈ చిత్ర క్లైమాక్స్ కు సంబంధించి క్రేజీ రూమర్ ఒకటి షికార్లు చేస్తోంది. రాధే శ్యామ్ అవ్వడానికి రొమాంటిక్ ఎంటర్టైనర్ అయినా కానీ క్లైమాక్స్ సాడ్ గా ముగుస్తుందిట. ముఖ్యంగా పూజ హెగ్డే పాత్ర చివర్లో చనిపోయి ప్రేక్షకుల చేత కంటతడి పెట్టిస్తుందని తెలుస్తోంది.

- Advertisement -

ఈ క్లైమాక్స్ కనుక వర్కౌట్ అయితే రాధే శ్యామ్ కచ్చితంగా బెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనెర్స్ లో ఒకటిగా  నిలిచిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. రాధా కృష్ణ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All