Homeటాప్ స్టోరీస్రాధే శ్యామ్ రిలీజ్ విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఏంటి?

రాధే శ్యామ్ రిలీజ్ విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఏంటి?

రాధే శ్యామ్ రిలీజ్ విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఏంటి?
రాధే శ్యామ్ రిలీజ్ విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఏంటి?

రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా రాధే శ్యామ్ గత మూడేళ్ళుగా ప్రొడక్షన్ లో ఉంది. సాధారణంగానే స్లో గా షూటింగ్ జరుగుతోన్న ఈ సినిమా కరోనా పాండెమిక్ కారణంగా రెండు సార్లు వాయిదా పడింది. ప్రస్తుతం రాధే శ్యామ్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరో సాంగ్ ను షూట్ చేస్తే పూర్తవుతుంది. మరి కొద్ది రోజుల్లో ఆ సాంగ్ ను షూట్ చేస్తారు.

ఇదిలా ఉంటే రాధే శ్యామ్ ఎప్పుడు విడుదలవుతుందా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఆగస్ట్ లో చాలా మీడియం, బిగ్ బడ్జెట్ చిత్రాలు ఉన్నాయి. అక్టోబర్ లో ఆర్ ఆర్ ఆర్ విడుదలువుతోంది. క్రిస్మస్ సీజన్ కు కేజిఎఫ్ చాప్టర్ 2, పుష్ప వంటి సినిమాలు టార్గెట్ చేస్తున్నాయి. సంక్రాంతి సమయానికి కూడా పలు భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి.

- Advertisement -

మరి వీటన్నిటినీ దాటుకుంటూ మంచి రిలీజ్ డేట్ ను రాధే శ్యామ్ ఎలా కన్ఫర్మ్ చేసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All