Homeటాప్ స్టోరీస్టాలీవుడ్ పై ఆర్కె విషం చిమ్ముతున్నారా?

టాలీవుడ్ పై ఆర్కె విషం చిమ్ముతున్నారా?

టాలీవుడ్ పై ఆర్కె విషం చిమ్ముతున్నారా?
టాలీవుడ్ పై ఆర్కె విషం చిమ్ముతున్నారా?

సందైతే మనోడు కాదంటే పాగోడు అన్నట్టుగా వుంది ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తీరు. వీకెండ్ ఆర్కే మార్కు సునిశిత విశ్లేషణ అంటూ నచ్చని వారిపై ఇష్టారీతిగా విమర్శలు చేస్తుంటారు. తాజాగా ఆయన కన్ను టాలీవుడ్ ప పడింది.

ఇటీవల జూన్ 9న ఏపీ సీఎంని టాలీవుడ్ పెద్దలు కలిసి ప్రత్యేకంగా సమావేశం అయినా విషయం తెలిసిందే. దీన్నే ప్రధానంగా తీసుకున్న ఆర్కే టాలీవుడ్ పై ఎంత విషం కక్కాలో అంత కక్కారు. కరోనా వేళా ఎపి సీఎంని టాలీవుడ్ పెద్దలు ప్రధానంగా చిరంజీవి స్టూడియోల కోసం ఎలా భూములు అడుగుతారని ఓరెంజ్లో విమర్శలకు దిగడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఇంతటితో ఆగని ఆర్కే ప్లాస్టిక్ సర్జరీ హీరోలంటూ మెగా హీరోలని టార్గెట్ చేశారు. కాలం మారిందని ప్లాస్టిక్ సర్జరీ హీరోలని జనం ఇక ఆదరించారని, ఆణిముత్యాల్లాంటి నటులతో షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నారని మెగా హీరోలని టార్గెట్ చేయడం పై పలువురు టాలీవుడ్ ప్రముఖులు మండిపడుతున్నారు.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All