Homeఎక్స్ క్లూసివ్ఎక్సర్ సైజ్ చేస్తూ కవ్విస్తున్న భామ

ఎక్సర్ సైజ్ చేస్తూ కవ్విస్తున్న భామ

Raai lakshmi very hot in yogaరాయ్ లక్ష్మీ ఎక్సర్ సైజ్ చేస్తూ కుర్రకారుని కవ్విస్తోంది. తాజాగా ఈ భామ ఏకకాలంలో ఎక్సర్ సైజ్ చేస్తూనే యోగా కూడా చేస్తూ పిచ్చెక్కించేస్తోంది. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. స్లీవ్ లెస్ , లో నెక్ లోంచి ఎద అందాలు ఎగిసిపడుతున్నాయి ఈ భామ యోగా చేస్తున్న సమయంలో.

 

- Advertisement -

ఎక్సర్ సైజ్ , యోగా ల సంగతి ఏమో కానీ ఇలా చేయడానికి కారణం మాత్రం కుర్రకారుని రెచ్చగొట్టడం కోసమే ! రాయ్ లక్ష్మీ ఇలా అందాల ఆరబోత తో తన ఫాలోయింగ్ నిపెంచుకుంటోంది. తాజాగా ఈ భామ పలు చిత్రాల్లో నటించింది. అవి విడుదల కు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ భామ ఎన్ని చిత్రాల్లో  నటించినప్పటికీ స్టార్ డం ని మాత్రం అందుకోలేకపోతోంది పాపం.

English Title: Raai lakshmi very hot in yoga

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All