Homeటాప్ స్టోరీస్జగన్ బయోపిక్ నేనే తీస్తానంటున్న పూరి జగన్నాధ్

జగన్ బయోపిక్ నేనే తీస్తానంటున్న పూరి జగన్నాధ్

Puri jagannadh eyes on YS Jagan Biopic

జగన్ బయోపిక్ నేనే తీస్తానంటున్న పూరి జగన్నాధ్

- Advertisement -

జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతుండటంతో అతడి బయోపిక్ తీయడానికి పలువురు పోటీ పడుతున్నారు . నిన్న మొన్నటి వరకు జగన్ ఊసెత్తడానికి భయపడ్డారు అయితే కొంతమంది నటీనటులు మాత్రం ధైర్యంగా జగన్ కు అండగా నిలిచారు . కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ అఖండ విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ కు రెండో ముఖ్యమంత్రిగా అవుతుండటంతో జగన్ బయోపిక్ కు డిమాండ్ ఏర్పడింది .

తాజాగా మహి వి రాఘవ యాత్ర 2 అంటూ జగన్ బయోపిక్ కు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించగా దర్శకులు పూరి జగన్నాధ్ కూడా నేను సైతం అంటూ ముందుకు వస్తున్నాడు . జగన్ బయోపిక్ నేనే తీస్తా అని అంటున్నాడు పూరి .జగన్ బయోపిక్ నేనే తీస్తానంటున్న పూరి జగన్నాధ్ గతకొంత కాలంగా ఈ దర్శకుడికి సరైన సక్సెస్ లేదు . దాంతో ఊసులోనే లేకుండాపోయాడు . కాకపోతే ఇప్పుడు హీరో రామ్ తో ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా చేస్తున్నాడు . అది వచ్చే నెలలో విడుదల కానుంది . అది సక్సెస్ అయితే జగన్ బయోపిక్ తీస్తానంటే గ్రీన్ సిగ్నల్ దొరుకుతుందేమో ! లేకపోతే అంతే !

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All