Homeటాప్ స్టోరీస్హీట్ పెంచిన టాక్సీవాలా భామ

హీట్ పెంచిన టాక్సీవాలా భామ

Priyanka jawalkar skin show టాక్సీవాలా చిత్రంలో నటించిన తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్ ఆ సినిమాతో బాగానే మెప్పించింది . అనంతపురం కు చెందిన ఈ హాట్ భామ తాజాగా అందాలు ఆరబోస్తూ హీట్ పెంచింది . టాక్సీవాలా చిత్రంలో కూడా అందాల ఆరబోతతో ఆకట్టుకుంది అయితే మరింతగా రెచ్చిపోతేనే వెల్లువలా అవకాశాలు వచ్చిపడతాయని భావించిందేమో అందుకే తాజాగా రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేసింది ప్రియాంక జవాల్కర్ .

 

- Advertisement -

తెలుగమ్మాయి అయినప్పటికీ అందాల ఆరబోతలో ఉత్తరాది భామలకు ఏమాత్రం తీసిపోనని చెప్పకనే చెప్పింది ఈ ఫోటోలతో . టాక్సీవాలా చిత్రం తర్వాత పలు చిత్రాలను అంగీకరించిన ఈ భామ టాలీవుడ్ లో జెండా పాతాలని చూస్తోంది . టాక్సీవాలా చిత్రంలో విజయ్ దేవరకొండ తో రొమాన్స్ చేసిన ఈ భామ మరింత మంది స్టార్ హీరోలతో రొమాన్స్ కి సై అంటోంది .

 

English Title: Priyanka jawalkar skin show

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All