Homeటాప్ స్టోరీస్ప్రియాంక చోప్రా పై నెటిజన్ల దాడి

ప్రియాంక చోప్రా పై నెటిజన్ల దాడి

Priyanka Chopra
Priyanka Chopra

హాట్ భామ ప్రియాంక చోప్రా పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో  దాడి చేస్తున్నారు . ప్రియాంక చోప్రా పై నెటిజన్ల కు ఇంతగా కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా ……. సిగరెట్ తాగుతూ దిగిన ఫోటోని ట్వీట్ చేయడమే ! ఇటీవలే పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది ప్రియాంక చోప్రా . అయితే తన తల్లి , భర్త నిక్ లతో కలిసి సిగరెట్ తాగుతూ ఫోటో దిగడం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే ఈ వివాదానికి కారణం .

స్మోకింగ్ చేయొద్దు , నేను ఆస్తమాతో బాధపడ్డాను ….. అయిదేళ్ల వయసులో ఈ బాధ ఎక్కువగా ఉండేది అంటూ తన బాధని వ్యక్తం చేయడమే కాకుండా స్మోకింగ్ చేయొద్దు అంటూ హితువు పలికింది కొన్నాళ్ల క్రితం . కట్ చేస్తే ఇప్పుడు ఏకంగా తల్లి తాగుతోంది , మొగుడు తాగుతున్నాడు సిగరెట్లు అంతేనా ప్రియాంక చోప్రా కూడా తాగుతోంది దాంతో తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు . పాపం ! పొల్లగాడ్ని కరాబ్ చెస్తాంది ఈ పోరి అని తిడుతున్నారు ప్రియాంక చోప్రా ని .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All