Homeటాప్ స్టోరీస్ప్రియాంక చోప్రా హాట్ సెల్ఫీ..చూసే ముందు పక్కన చూసుకోండి

ప్రియాంక చోప్రా హాట్ సెల్ఫీ..చూసే ముందు పక్కన చూసుకోండి

priyanka chopra hot selfie
priyanka chopra hot selfie

బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న సమయంలోనే హాలీవుడ్ లో అడుగుపెట్టి తన సత్తా చాటుకున్న ప్రియాంక చోప్రా..నిక్ జోనస్‌ ను పెళ్లి చేసుకొని వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం కాపురం చేస్తూనే మరోపక్క పలు సినిమా ఛాన్స్ లు కొట్టేస్తూ రాణిస్తుంది. ఇక సోషల్ మీడియా లో అమ్మడి గురించి చెప్పాల్సిన పనిలేదు. నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఫాలోయర్స్ ను అలరిస్తుంటుంది. ఇందులో ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. హాట్ హాట్ పిక్స్ , వీడియోస్ తో రచ్చ చేస్తూ ఉండే ఈ బ్యూటీ తాజాగా హాట్ సెల్ఫీ తో అబ్బా అనిపించింది.

తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో ఒక పిక్ మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది. దీనికి కారణం ఇందులో ఆ అమ్మడు షర్ట్ బటన్స్ తీసేసి టాప్ యాంగిల్‌ నుంచి సెల్ఫీ తీసుకోవడమే. దీంతో ప్రియాంక చోప్రా ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్ వైరల్ గా మారింది. ఈ పిక్ చూసి అభిమానులు తెగ సంబరాలు చేసుకుంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All