
బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న సమయంలోనే హాలీవుడ్ లో అడుగుపెట్టి తన సత్తా చాటుకున్న ప్రియాంక చోప్రా..నిక్ జోనస్ ను పెళ్లి చేసుకొని వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం కాపురం చేస్తూనే మరోపక్క పలు సినిమా ఛాన్స్ లు కొట్టేస్తూ రాణిస్తుంది. ఇక సోషల్ మీడియా లో అమ్మడి గురించి చెప్పాల్సిన పనిలేదు. నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఫాలోయర్స్ ను అలరిస్తుంటుంది.
ఇందులో ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. హాట్ హాట్ పిక్స్ , వీడియోస్ తో రచ్చ చేస్తూ ఉండే ఈ బ్యూటీ తాజాగా బ్లాక్ చీరలో దర్శనం ఇచ్చి అబ్బా అనిపించింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
- Advertisement -