Homeటాప్ స్టోరీస్మొన్న క‌న్నుకొట్టి మాయ చేసింది.. ఇప్పుడు..!

మొన్న క‌న్నుకొట్టి మాయ చేసింది.. ఇప్పుడు..!

మొన్న క‌న్నుకొట్టి మాయ చేసింది.. ఇప్పుడు..!
మొన్న క‌న్నుకొట్టి మాయ చేసింది.. ఇప్పుడు..!

క‌న్ను గీటి కొంటె చూపుల్తో కోట్లాది కుర్ర హృద‌యాల్ని దోచింది మ‌ల‌యాళ కుట్టీ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌. మ‌ల‌యాళ చిత్రం `ఒరు ఆదార్ ల‌వ్‌` చిత్రంలోని ఓ పాట‌లో హీరోని క‌న్ను గీటి క్లీన్ బౌల్డ్ చేసి ర‌చ్చ చేసిన ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ ఆ వీడియోతో యావ‌త్ దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఒకే ఒక్క వీడియోతో టాప్ సెల‌బ్రిటీల జాబితాలో చేరిపోయింది.

ఆ క్రేజ్‌తో క్రేజీ చిత్రాల్లో న‌టించే ఛాన్స్‌ని సంతం చేసుకుంటూ కెరీర్‌ని రాకెట్ స్పీడుతో లాగించేస్తున్న ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ ఈ సారి మ‌రో మాయ‌ని చేసి యుంగ్ హార్ట్స్‌ని కొల్ల‌గొట్టేందుకు సిద్ధ‌మ‌వుతోంది. హీరోయిన్‌గా క్రేజీ చిత్రాల్లో న‌టిస్తూ య‌మ బీజీగా వున్న ప్రియ తాజాగా సింగ‌ర్ అవ‌తారం ఎత్త‌బోతోంది. ఓ హిందీ ఆల్బ‌మ్ కోసం పాడుతూ ఆడి మెస్మ‌రైజ్ చేయ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా దీనికి సంబంధించిన కొన్ని ఫొలోల్ని సోష‌ల్ మీడియా ద్వారా బ‌య‌టికి వ‌దిలింది.

- Advertisement -

ఈ ఫొటోల‌ని బ‌ట్టి చూస్తే ఈ సారి త‌న గ్లామ‌ర్ డోస్‌తో  ప్రియ  ప్రి పిచ్చెక్కించ‌బోతున్న‌ట్టుగా తెలుస్తోంది. యెద అందాల‌ని చూపిస్తూ కొంటె న‌వ్వుతో ప్రియ ఇచ్చిన పోజులు ఆక‌ట్టుకుంటున్నాయి. కొత్త‌గా యెద‌పై పేరు వ‌చ్చేలా టాటూ ఒక‌టి.. కుడి చేతి రిస్ట్ క్రింది భాగాని రోజ్ టాటూ అలాగే మెడ క్రింద వీపు భాగంలో ఆర్ధ్ర చంద్రాకారంలో ఓ టాటూని వేయించుకుని కుర్ర కారుని ఫ్లంట్ చేస్తోంది. ఈ సారి యూత్ ప్రియా అందానికి క్లీన్ బౌల్డ్ అయి పోవ‌డం గ్యారెంటీ అంటున్నారంతా.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All