Homeటాప్ స్టోరీస్ప్రేమమ్ దర్శకుడు... మళ్ళీ ఇన్నాళ్టికి!!

ప్రేమమ్ దర్శకుడు… మళ్ళీ ఇన్నాళ్టికి!!

ప్రేమమ్ దర్శకుడు... మళ్ళీ ఇన్నాళ్టికి!!
ప్రేమమ్ దర్శకుడు… మళ్ళీ ఇన్నాళ్టికి!!

ప్రేమమ్ సినిమాతో సౌత్ లోనే కాక యావత్ భారతదేశంలోనే సంచలనం సృష్టించాడు అల్ఫాన్సో పుతెరిన్. ఈ దర్శకుడు నుండి సినిమా వచ్చి దాదాపు ఐదేళ్లు దాటిపోతున్నాయి. ఇన్నేళ్ళలో సినిమా ఎందుకు చేయలేదో తెలీదు కానీ ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చిత్రంతో మన ముందుకు వస్తున్నాడు ఈ దర్శకుడు.

రీసెంట్ గా అల్ఫాన్సో పుతెరిన్ నుండి మరో సినిమా అనౌన్స్ అయింది. పాట్టు అనే టైటిల్ ను కూడా అనౌన్స్ చేసారు. ఇక కాస్టింగ్ విషయంలో కూడా ఎక్కడా తగ్గలేదు. మలయాళం ఇండస్ట్రీలో టాప్ హీరో అయిన ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో హీరోగా నటించనున్నాడు. సౌత్ ఇండియన్ టాప్ నటి నయనతార హీరోయిన్ గా నటించనుంది. అల్ఫాన్సో. జ‌చారియా థామ‌స్, అల్విన్ ఆంటోనీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -

రివీల్ చేసిన పోస్టర్ ను బట్టి ఇది ఒక పీరియాడిక్ సినిమా అని అర్ధమవుతోంది. పాటకు లింక్ ఉంటుందని తెలుస్తోంది. మరి చూడాలి ఈ చిత్రంతో అల్ఫాన్సో పుతెరిన్ ఎలాంటి సంచలనాన్ని కలిగిస్తాడో.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All