Homeటాప్ స్టోరీస్నా గాయాలు నా మాంసం కన్నా లోతుగా ఉన్నాయి!

నా గాయాలు నా మాంసం కన్నా లోతుగా ఉన్నాయి!

నా గాయాలు నా మాంసం కన్నా లోతుగా ఉన్నాయి!
నా గాయాలు నా మాంసం కన్నా లోతుగా ఉన్నాయి!

బాలీవుడ్ యంగ్ హీరోని నేపోటిజం ( బంధు ప్రీతీ) చంపేసిందా? ఇండస్ట్రీలో వున్న ఓ వర్గం కారణంగానే సుశాంత్ తనని తన కలల్ని చంపుకోవాల్సి వచ్చిందా అంటే అదే నిజమని దర్శకుడు శేఖర్ కపూర్ పెట్టిన పోస్ట్ నిజమనే చెబుతోంది.

తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇఫా అవార్డుల ఫంక్షన్ లో నెపోటిజం గురించి మాట్లాడిన వీడియోని షేర్ చేసిన ప్రకాష్ రాజ్ ఆ వీడియోని ఉద్దేశిస్తూ పెట్టిన పోస్ట్ ఆకట్టుకుంటోంది. బంధు ప్రీతిని తట్టుకుని తాను ఎలా నిలబడ్డారో వివరించే ప్రయత్నం చేశారు.
  నెపోటిజం.. నేను దీని ద్వారా జీవించాను .. నేను బయటపడ్డాను … నా గాయాలు నా మాంసం కన్నా లోతుగా ఉన్నాయి ..కానీ ఈ బిడ్డ  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ దాని ధాటికి నిలబడలేకపోయాడు.. మనం నేర్చుకుంటాం .. మనం నిజంగా నిలబడతాం, అలాంటి కలలు చనిపోనివ్వండి  ..అంటూ ప్రకాష్ రాజ్ పెట్టిన పోస్ట్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All