
నందమూరి బాలకృష్ణ సినిమా అఖండలో హీరోయిన్ గా అవకాశం సంపాదించింది ప్రగ్యా జైస్వాల్. తెలుగులో కొన్ని సినిమాలు చేసినా కానీ ప్రగ్యాకు సరైన బ్రేక్ దక్కలేదు. ఈ నేపథ్యంలో ప్రగ్యా అఖండ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకుంది. ఈ చిత్రంలో గ్లామరస్ రోల్ లో నటించనుంది. సినిమాల్లోనే కాదు బయట కూడా గ్లామర్ ఒలికించడంలో ఈ భామ ముందుంటుంది.
ముఖ్యంగా సోషల్ మీడియాలో ఏ మాత్రం మొహమాటం లేకుండా తన రివీలింగ్ ఫొటోస్ అప్లోడ్ చేస్తుంది. అందుకే ఈ భామకు భారీ ఫాలోయింగ్ కూడా ఉంది. రీసెంట్ గా ప్రగ్యా పోస్ట్ చేసిన ఫోటో అయితే మైండ్ బ్లోయింగ్ అనాలేమో. నడుమందాలను ప్రధానంగా చూపిస్తూనే అమ్మడు వేసుకున్న టాప్ కు కేవలం ఒక్క బటన్ మాత్రమే పెట్టింది.
ఇక ప్రగ్యా టెంప్టింగ్ ఎక్స్ప్రెషన్స్ ఈ ఫొటోకు భారీ సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి కూడా. ఇక అఖండ చిత్రం చివరి షెడ్యూల్ లో ఉంది. మరి ఈ చిత్రంతో భామకు బ్రేక్ వస్తుందేమో చూద్దాం.
View this post on Instagram