HomeLIFE STYLEఆ ప్లేస్ కు వెళ్లి మరి అందాల ఆరబోత చూపిస్తున్న అఖండ బ్యూటీ

ఆ ప్లేస్ కు వెళ్లి మరి అందాల ఆరబోత చూపిస్తున్న అఖండ బ్యూటీ

pragya jaiswal Latest Pic
pragya jaiswal Latest Pic

అఖండ బ్యూటీ ప్రగ్యా రోజు రోజుకు అందాల ఆరబోతతో రెచ్చిపోతుంది. 2014లో తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం ‘డేగ’లోనటించిన ఈ బ్యూటీ.. ఆ తరవాత ‘టిట్టూ ఎంబీఎ’ అనే హిందీ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా ఒకే సంవత్సరంలో తమిళం, తెలుగుతో పాటు హిందీలో కూడా తెరంగేట్రం చేసింది. 2015 ఆమె తెలుగులో వచ్చిన మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది. తరువాత క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమాలో నటించింది.

ఈ మూవీ తర్వాత అమ్మడికి వరుస అవకాశాలు తలుపు తట్టాయి కానీ అవేవి కూడా పెద్దగా విజయం సాధించలేకపోయాయి. రీసెంట్ గా అఖండ మూవీ తో అసలు సిసలైన హిట్ కొట్టి ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. ఈ పాపులార్టీ ని మరింత పెంచుకునేందుకు సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది. రోజు రోజుకు తనలోని హాట్ యాంగిల్స్ ను బయటకు తీస్తూ వామ్మో అనుకునేలా చేస్తుంది. తాజాగా గుహల్లో దూరి వైట్ డ్రెస్సులో తొడలు చూపిస్తూ అబ్బో అనిపించింది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ‘వావ్ బ్యూటిఫుల్, గార్జియస్, సెక్సీ, ప్రెట్టియెస్ట్, ఎక్సలెంట్’ అని కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All