
కొంతమంది హీరోయిన్లు అంతే. ఎంత గ్లామర్ ఉన్నా కానీ లక్ వాళ్ళ సైడ్ లేక సైడైపోతుంటారు. కంచె సినిమాలో పద్దతిగా కనిపించి అందరినీ ఆకట్టుకున్న ప్రగ్య జైస్వాల్.. ఆ తర్వాత టాలీవుడ్ లో పెద్దగా సందడి చేయలేకపోయింది. చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ప్రగ్యకు అవకాశాలు తగ్గిపోతూ వచ్చాయి.
సినిమాల్లో అవకాశాలు తగ్గినా ఈ భామ ఏ మాత్రం దిగులుచెందకుండా సోషల్ మీడియానే నమ్ముకుంది. ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు తన పోస్ట్స్ తో యూత్ కు పిచ్చెక్కిస్తోంది. అది ట్రెడిషనల్ లుక్ అయినా, ట్రెండీ వేర్ అయినా ప్రగ్య తన గ్లామరసాన్ని చిందించకుండా ఉండదు. రీసెంట్ ఈమె పోస్ట్ చేసిన పింక్ బికినీ ఫోటోకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఫాలోవర్స్ ఆమె బోల్డ్ నెస్ కు ఫిదా అవుతున్నారు. ఈ ఫోటోలు కనుక మన నిర్మాతల కంట్లో పడితే అమ్మడికి ఆఫర్లు ఇవ్వకుండా ఉండగలరా?
Credit: Instagram