Thursday, October 6, 2022
Homeటాప్ స్టోరీస్సాహో లో ప్రభాస్ రోల్ ఏంటో తెలుసా

సాహో లో ప్రభాస్ రోల్ ఏంటో తెలుసా

Saahoo
Saahoo

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం సాహో . సినిమాలో ప్రభాస్ పోషిస్తున్న పాత్ర మాత్రం రివీల్ చేయలేదు దర్శక నిర్మాతలు దాంతో అసలు ప్రభాస్ సాహో లో దొంగ పాత్రలో నటిస్తున్నాడా ? లేక పోలీస్ గా నటిస్తున్నాడా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది . అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది

- Advertisement -

అంతర్జాతీయ స్మగ్లర్లను వేటాడే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడట కాకపోతే పోలీస్ పాత్ర ని రివీల్ చేయరు , అలాగే ఎక్కువ సేపు పోలీస్ యూనిఫామ్ లో కనిపించడు . సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ నటిస్తోంది . ఇక చిత్రాన్ని ఆగస్టు 15 భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts