Homeటాప్ స్టోరీస్ప్రభాస్ సినిమాని తన్నుకుపోయిన విజయ్ దేవరకొండ

ప్రభాస్ సినిమాని తన్నుకుపోయిన విజయ్ దేవరకొండ

Prabhas Rejected Vijay Devarakonda acceptedప్రభాస్ వద్దని రిజెక్ట్ చేసిన సినిమాని విజయ్ దేవరకొండ తన్నుకుపోయినట్లు తెలుస్తోంది . బాహుబలి తో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగింది దాంతో బాలీవుడ్ లో ప్రభాస్ ని పరిచయం చేస్తూ ఓ సినిమా చేయాలనీ భావించాడు కరణ్ జోహార్ , అయితే రెమ్యునరేషన్ దగ్గర తేడా కొట్టడంతో ప్రభాస్ కరణ్ సినిమాని రిజెక్ట్ చేసాడు . కట్ చేస్తే ఇప్పుడు అదే సినిమాని చేయడానికి సిద్ధం అవుతున్నాడట విజయ్ దేవరకొండ . ప్రభాస్ వద్దన్నా సినిమాని విజయ్ దేవరకొండ తో చేయాలనీ సన్నాహాలు చేస్తున్నాడట కరణ్ జోహార్ .

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటించనున్నట్లు తెలుస్తోంది . జాన్వీ కపూర్ కు కూడా విజయ్ దేవరకొండ సరసన నటించాలని ఆసక్తి ఉంది . ఇంతకుముందు కరణ్ జోహార్ షోలో పాల్గొన్నప్పుడు విజయ్ దేవరకొండ ప్రస్తావన తెచ్చింది జాన్వీ కపూర్ . ఇక విజయ్ కూడా జాన్వీ తో నటించాలని ఉందని పేర్కొన్న విషయం తెలిసిందే . పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి , గీత గోవిందం, టాక్సీ వాలా చిత్రాలతో విజయ్ దేవరకొండ రేంజ్ అనూహ్యంగా పెరిగింది .

- Advertisement -

English Title: Prabhas Rejected Vijay Devarakonda accepted

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All