Homeగాసిప్స్భారీ ధరకు అమ్ముడుపోయిన రాధే శ్యామ్ సాటిలైట్ రైట్స్?

భారీ ధరకు అమ్ముడుపోయిన రాధే శ్యామ్ సాటిలైట్ రైట్స్?

భారీ ధరకు అమ్ముడుపోయిన రాధే శ్యామ్ సాటిలైట్ రైట్స్?
భారీ ధరకు అమ్ముడుపోయిన రాధే శ్యామ్ సాటిలైట్ రైట్స్?

రెబల్ స్టార్ ప్రభాస్ కు ఇప్పుడు నేషనల్ వైడ్ మార్కెట్ ఉంది. తన చిత్రాల హక్కులకు భారీ ధరలు చెల్లించి మరీ సొంతం చేసుకోవాలని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే రాధే శ్యామ్ సర్వ హక్కులు సొంతం చేసుకోవాలని జీ స్టూడియోస్ సంస్థ చూసింది. అయితే రాధే శ్యామ్ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ డీల్ కు నో అంది.

ఇక తాజా సమాచారం ప్రకారం రాధే శ్యామ్ డిజిటల్ అండ్ సాటిలైట్ రైట్స్ భారీ అమౌంట్ కు అమ్ముడైపోయినట్లు తెలుస్తోంది. జీ సంస్థే ఈ చిత్ర హక్కులను మార్కెట్ లోనే అత్యంత భారీ ధరకు అమ్ముడైపోయినట్లు సమాచారం. ఈ రేటు విని మార్కెట్ వర్గాలు కూడా ఆశ్చర్యపోయాయట.

- Advertisement -

ఇదిలా ఉంటే రాధే శ్యామ్ షూటింగ్ ఇటీవలే తిరిగి మొదలైంది. ఈ షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పూజ హెగ్డే కథానాయికగా తెలుస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All