
నాగబాబు కూతురు అయిన నిహారిక ఒక మనసు అనే చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యింది , అయితే ఆ సినిమా అంతగా ఆడలేదు ప్రస్తుతం సైరా …… నరసింహారెడ్డి చిత్రంలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి . అయితే అనూహ్యంగా ప్రభాస్ నిహారిక ల పెళ్లి తెరమీదకు వచ్చింది . అసలు అనుష్క తో ప్రభాస్ ఎక్కువ సినిమాలు చేసాడు కాబట్టి ఆ ఇద్దరూ పెళ్లి చేసుకోనున్నారు అంటూ పుంఖాను పుంఖాలుగా వార్తలు వస్తున్నాయి అవన్నీ గాలి వార్తలే ఎందుకంటే మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే ! అని ప్రకటించారు . ఈ వార్తల విషయం ఎలా ఉన్నప్పటికీ ప్రభాస్ పెళ్లి మాత్రం పెద్దనాన్న కృష్ణంరాజు కు పెద్ద తలనొప్పి గా మారింది .
- Advertisement -