Homeగాసిప్స్ప్రభాస్ కోసం టైటిల్ ఫిక్స్ చేసుకున్న ఫ్యాన్స్ !

ప్రభాస్ కోసం టైటిల్ ఫిక్స్ చేసుకున్న ఫ్యాన్స్ !

ప్రభాస్ కోసం టైటిల్ ఫిక్స్ చేసుకున్న ఫ్యాన్స్ !
ప్రభాస్ కోసం టైటిల్ ఫిక్స్ చేసుకున్న ఫ్యాన్స్ !

ప్రభాస్ నటిస్తున్న 20వ చిత్రం పై ఫ్యాన్స్ లో గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణకుమార్ దర్శకత్వంలో యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ , టైటిల్ లుక్ పోస్టర్ కోసం ప్రభాస్ ఫాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఆ చిత్రం కోసం ‘జాను’ టైటిల్ ని రిజిస్టర్ చేసిన మేకర్స్ ఇప్పటి వరకు టైటిల్ ని ప్రకటించలేదు.

గత కొన్ని రోజులుగా ఈ చిత్రానికి ‘రాధే శ్యామ్’ , ఓ డియర్’ అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ మేకర్స్ టైటిల్ , ఫస్ట్ లుక్ ప్రకటించకపోవడంతో ఫ్యాన్స్ ‘రాధే శ్యామ్’ టైటిల్ ని సోషియల్ మీడియాలో ట్రేండింగ్ చేస్తున్నారు. ఇదే టైటిల్ ని మేకర్స్ ప్రకటిస్తారని, ప్రకటించాలని ప్రచారం చేస్తున్నారు.
పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ee చిత్రానికి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ ని చిత్ర బృందం ఈ నెలలోనే రిలీజ్ చేయాలని భావిస్తోంది. 70 శాతం షూటింగ్ పూర్తయిన ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All