Homeటాప్ స్టోరీస్బాపురే అనిపిస్తున్న పూజా ఘాటైన అందాలు

బాపురే అనిపిస్తున్న పూజా ఘాటైన అందాలు

pooja hegde hot show
pooja hegde hot show

పూజా హగ్దే..ఈ పేరు ఇప్పుడు అన్ని ఇండస్ట్రీ లలో హాట్ టాపిక్ అవుతుంది. కెరియర్ మొదట్లో వరుస ప్లాప్స్ అందుకొని ఐరెన్ లెగ్ అనిపించుకున్న ఈ బ్యూటీ..అల్లు అర్జున్ సరసన డీజే మూవీ లో నటించి తన జాతకాన్ని మార్చుకుంది. ముఖ్యంగా ఈ మూవీ హాట్ బికినీ షో చేసి అందర్నీ తనవైపు తిప్పుకుంది. ఈ మూవీ తర్వాత అమ్మడికి వరుస ఛాన్సులు తలుపు తట్టడం..అవన్నీ సూపర్ హిట్ కావడం తో అమ్మడు బిజీ అయ్యింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్ , హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తుంది.

ఇక ప్రస్తుతం ఈ అమ్మడు ప్రభాస్ సరసన రాధే శ్యామ్ మూవీ లో నటించింది. పాన్ ఇండియా మూవీ గా ఈ నెల 11 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్ లలో పాల్గొంటూ సినిమా విశేషాలతో పాటు తన కొత్త సినిమాల విశేషాలు పంచుకుంటుంది. తాజాగా మీడియా సమావేశంలో హాట్ గా కనిపించి బాపురే అనిపించింది. ముఖ్యముగా తన ఎద అందాలను బయటకు తీసి కెమెరామెన్లకు కళ్లు తిప్పుకోకుండా చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All