Homeటాప్ స్టోరీస్సాక్ష్యం సినిమాలో నటించినందుకు ఫీలౌతోంది

సాక్ష్యం సినిమాలో నటించినందుకు ఫీలౌతోంది

pooja hegde feels very badసాక్ష్యం సినిమా మరో బాహుబలి అవుతుందని చెప్పి నన్ను నమ్మించారని అందుకే ఆ సినిమా చేసానని కట్ చేస్తే డిజాస్టర్ అయ్యిందని బాధపడుతుందట హీరోయిన్ పూజా హెగ్డే . బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం ” సాక్ష్యం ” . ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ప్లాప్ అయ్యింది . భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం మరో బాహుబలి అవుతుందని నమ్మకంగా చెప్పారట హీరోయిన్ పూజా హెగ్డే కు . ఆమెకు మాత్రమే కాదు సినిమా విడుదల సమయంలో కూడా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా బాహుబలి రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని చెప్పాడు .

కట్ చేస్తే సినిమా విడుదల అయ్యింది , ప్లాప్ అయ్యింది . దాదాపు 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం పట్టుమని పది కోట్లు కూడా రాబెట్టలేక పోయింది వసూళ్ల పరంగా . ఇక తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన చిత్రాలు మాత్రం మంచి వసూళ్ల ని సాధిస్తున్నాయి . పూజా హెగ్డే సమస్య ఏంటంటే మహేష్ బాబు , ఎన్టీఆర్ , ప్రభాస్ లతో వరుసగా సినిమాలు చేస్తున్న నాకు సాక్ష్యం ఇబ్బంది పెట్టిందని బాధపడుతుందట . స్టార్ హీరోల సరసన నటిస్తే మరింత స్టార్ డం వస్తుంది అంతేకాని చిన్న హీరోల సరసన నటిస్తే సమస్య వస్తుందని భయపడుతోందట .

- Advertisement -

English Title: pooja hegde feels very bad

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All