Homeటాప్ స్టోరీస్పూజా హెగ్దే పిచ్చెక్కించేస్తుంది..!

పూజా హెగ్దే పిచ్చెక్కించేస్తుంది..!

Pooja Hegde Bikini Treat from Maldives

బుట్ట బొమ్మ పూజా హెగ్దే ప్రస్తుతం మాల్దీవ్స్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడు కొద్దిగా ఫ్రీ టైం దొరికిందని మాల్దీవ్స్ చెక్కేసింది. అక్కడ పూజా తన హాట్ ఫోజులతో రెచ్చగొడుతుంది. బికినీ అందాలతో తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కు పిచ్చెక్కించేలా చేస్తుంది పూజా హెగ్దే. అమ్మడి థై షోకి ఎవరైనా పడిపోకుండా ఉంటారా.. తన మార్క్ గ్లామర్ షోతో రెచ్చిపోతున్న పూజా హెగ్దే పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

- Advertisement -

పూజా హెగ్దే గ్లామర్ షో చూసుకున్నోళ్లకు చూసుకున్నంత అన్నట్టుగా ఉంది. మాల్దీవ్స్ అందాలు ఓ పక్క అమ్మడి బికినీ షో మరో పక్క అసలు చూపు మరచులేనట్టుగా ఉన్నాయి పూజా ఫోజులు. ఆడియెన్స్ ను మాయలో పడేసే మ్యాజిక్ కనిపెట్టేసిన అమ్మడు తన హాట్ షోతో వారి హృదయాలను గిలిగింతలు పెడుతుంది.

ప్రభాస్ రాధే శ్యాం సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పూజా హెగ్దే పవన్, హరీష్ శంకర్ సినిమాతో పాటుగా త్రివిక్రం, మహేష్ కాంబో సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All