Homeటాప్ స్టోరీస్కన్నీళ్ల ని దిగమింగుతున్న పాయల్ రాజ్ పుత్

కన్నీళ్ల ని దిగమింగుతున్న పాయల్ రాజ్ పుత్

Payal Rajput tweets about her brotherఆర్ ఎక్స్ 100 చిత్రంలో శృంగార సన్నివేశాల్లో నటించి కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టిన భామ పాయల్ రాజ్ పుత్ అయితే తెరపై శృంగార సన్నివేశాల్లో గిలిగింతలు పెట్టిన ఈ భామ ఎనలేని దుఃఖాన్ని ఇన్నాళ్లు పంటి బిగువున భరించింది . ఇంతకీ ఈ భామకు కష్టం ఏంటో తెలుసా ……. … పాయల్ సోదరుడు ధృవ్ మూడేళ్ళ క్రితం ఇంటి నుండి వెళ్ళిపోయాడు ఇంతవరకు అడ్రస్ లేకుండా పోయింది , ఎక్కడకు పోయాడు , అసలు ఉన్నాడా ? లేదా ? అన్నది ఇంతవరకు తెలియదట . ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా మూడేళ్ళుగా వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉన్నారట కానీ ధృవ్ జాడ మాత్రం దొరకలేదు దాంతో పాయల్ కుటుంబం శోక సంద్రంలో మునిగింది .

ఇక ఇప్పటి విషయానికి తాజాగా తన సోదరుడి పుట్టినరోజు రావడంతో అతడికి జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తూ తన బాధని వ్యక్తం చేసింది పాయల్ రాజ్ పుత్ . ఇప్పటికి కూడా ఎక్కడో ఒక చోట తన సోదరుడు బ్రతికే ఉన్నాడని ఆశాభావంతో ఉంది పాయల్ అందుకే నా మెసేజ్ ని చూసైనా స్పందిస్తాడని చూస్తోంది పాయల్ . పాపం ! గుండెల్లో ఎంతో బాధని పెట్టుకొని తెరమీద అందంగా నటిస్తోంది ఈ భామ .

- Advertisement -

English Title: Payal Rajput tweets about her brother

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All