Homeటాప్ స్టోరీస్హాట్ ఫోటో: ఓపెన్ షర్ట్ లో పాయల్ రచ్చ రచ్చ

హాట్ ఫోటో: ఓపెన్ షర్ట్ లో పాయల్ రచ్చ రచ్చ

హాట్ ఫోటో: ఓపెన్ షర్ట్ లో పాయల్ రచ్చ రచ్చ
హాట్ ఫోటో: ఓపెన్ షర్ట్ లో పాయల్ రచ్చ రచ్చ

ఆరెక్స్ 100 వంటి బోల్డ్ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది పాయల్ రాజ్ పుత్. ఆ సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో హీరో, హీరోయిన్ ఇద్దరికీ ఫుల్ క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా పాయల్ ఆ రోల్ లో చేసిన బోల్డ్ షో కు చాలా మందే ఫ్యాన్స్ అయ్యారు. అయితే ఆ తర్వాత నుండి కెరీర్ ను సరిగ్గా నిర్మించుకోవడంలో ఈ భామ విఫలమైంది. మరో బోల్డ్ స్టోరీ అనుకుంటూ చేసిన ఆర్డీఎక్స్ లవ్ పూర్తిగా బెడిసికొట్టింది. రవితేజ సరసన చేసిన డిస్కో రాజా వల్ల కూడా ఒరిగిందేమి లేదు.

మరోవైపు ఐటెం సాంగ్స్ అంటూ తన మీద ఉన్న బోల్డ్ ముద్రను ఇంకా బలపరుచుకుంది. ఈ నేపథ్యంలో పాయల్ కు అన్నీ అలాంటి అవకాశాలే రావడం మొదలయ్యాయి. ఇదిలా ఉంటే ఈ మధ్య ఓటిటి రూట్ ను కూడా ఎంచుకుంది. ఆహాలో చేసిన వెబ్ సిరీస్ 3 రోజెస్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

- Advertisement -

ఏదేమైనా పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో మాత్రం తగ్గేదేలే అంటోంది. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్ చేస్తూ తన ఫాలోయర్స్ కు ట్రీట్ ఇస్తూ ఉంటుంది. రీసెంట్ గా పాయల్ పాయల్ పోస్ట్ చేసిన ఫోటో చూడండి. ఓపెన్ డెనిమ్ షర్ట్ లో తన అందాలను ప్రదర్శిస్తోంది. లోపల వేసిన ట్రాన్స్పరెంట్ నెటెడ్ క్లోత్ ఆమె అందాన్ని మరింతగా పెంచుతోంది. ఓవరాల్ గా ఈ ఫొటోకు ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తోందని చెప్పాలి.

ఇవి కూడా చదవండి:

క‌రోనా టెస్ట్ చేయించుకున్న పాయ‌ల్‌!

పాయ‌ల్ రాజ్‌పుత్ మూవీ వ‌చ్చేది అప్పుడే!

క‌త్తిప‌ట్టిన `Rx100` బ్యూటీ పాయ‌ల్ ‌!

పాయ‌ల్ పేప‌ర్ డ్రెస్ హంగామా!

 

View this post on Instagram

 

A post shared by Payal Rajput (@rajputpaayal)

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All