Homeటాప్ స్టోరీస్రెండు సిగరెట్లతో స్మోక్ చేస్తూ షాక్ ఇచ్చిన పాయల్

రెండు సిగరెట్లతో స్మోక్ చేస్తూ షాక్ ఇచ్చిన పాయల్

Payal Rajput like female Arjun Reddy
Payal Rajput like female Arjun Reddy

రెండు సిగరెట్లతో స్మోక్ చేస్తూ షాక్ ఇచ్చిన పాయల్

ఒకేసారి రెండు సిగరెట్లు తాగుతూ షాక్ ఇచ్చింది ఆర్ ఎక్స్ 100 భామ పాయల్ రాజ్ పుత్ . నేను ఇంకా కబీర్ సింగ్ , అర్జున్ రెడ్డి మూడ్ లోనే ఉన్నాను అంటూ ట్వీట్ చేయడం మరింత సంచలనం సృష్టిస్తోంది . ఆర్ ఎక్స్ 100 చిత్రంలో బోల్డ్ గా నటించి సంచలనం సృష్టించిన ఈ భామ తాజాగా నటిస్తున్న సినిమాలోని స్టిల్ ని తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసి తన తదుపరి చిత్రంలోనిది ఈ స్టిల్ అంటూ చెప్పుకొచ్చింది .

- Advertisement -

అయితే ఆ సినిమా పేరు ఏంటి ? అన్నది మాత్రం చెప్పలేదు . అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గకుండా కుర్రాళ్లని పిచ్చెక్కిస్తున్న ఈ భామ తాజాగా తెలుగులో నాలుగు చిత్రాల్లో నటిస్తోంది . వెంకటేష్ , రవితేజ లతో రొమాన్స్ కి సిద్ధమైంది . ఇక అలాగే ఓ అడల్ట్ చిత్రంలో కూడా నటిస్తోంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All