Homeటాప్ స్టోరీస్పాయల్... అలాంటివి చేయట్లేదని కరాఖండీగా చెప్పేసిందిగా!

పాయల్… అలాంటివి చేయట్లేదని కరాఖండీగా చెప్పేసిందిగా!

పాయల్... అలాంటివి చేయట్లేదని కరాఖండీగా చెప్పేసిందిగా!
పాయల్… అలాంటివి చేయట్లేదని కరాఖండీగా చెప్పేసిందిగా!

ఆరెక్స్ 100 వంటి బోల్డ్ సబ్జెక్ట్ తో స్టన్నింగ్ ఎంట్రీ ఇచ్చింది పాయల్ రాజ్ పుత్. ఈ సినిమాలో పాయల్ గ్లామర్ కు అందరూ ఫిదా అయ్యారు. అందులోనూ తొలి చిత్రంలోనే అంతటి బోల్డ్ రోల్ ను ఎంచుకోవడాన్ని మెచ్చుకున్నారు. అయితే పాయల్ ఇక్కడే తప్పు చేసింది. దీని తర్వాత పాయల్ చేసిన ఆర్డేక్స్ లవ్ డీ గ్రేడ్ చిత్రం చేయడం ఆమె కెరీర్ కు శాపంగా మారింది.

ఈ చిత్రం తర్వాత వెంకటేష్, రవితేజ వంటి హీరోలతో నటించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆమెకు అన్నీ అలాంటి రోల్స్ రావడం మొదలయ్యాయి. రీసెంట్ గా నాగార్జున నటించబోయే బంగార్రాజు చిత్రంలో ఐటెం సాంగ్ లో నర్తించడానికి పాయల్ ఎస్ చెప్పింది అంటూ వార్తలు రావడం మొదలయ్యాయి.

- Advertisement -

దీనిపై అమ్మడు వేగంగానే స్పందించింది. తానెలాంటి ఐటెం సాంగ్స్ చేయట్లేదని ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి మరీ తెలియజేసింది. కళ్యాణ్ కృష్ణ బంగార్రాజు చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All