Homeటాప్ స్టోరీస్ప‌వ‌ర్‌స్టార్ చేతికున్న ఆ గుర్తేంటీ?

ప‌వ‌ర్‌స్టార్ చేతికున్న ఆ గుర్తేంటీ?

ప‌వ‌ర్‌స్టార్ చేతికున్న ఆ గుర్తేంటీ?
ప‌వ‌ర్‌స్టార్ చేతికున్న ఆ గుర్తేంటీ?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాలు మొద‌లు పెట్టిన ద‌గ్గ‌రి నుంచి వ‌రుస వార్త‌ల్లో నిలుస్తున్నారు. `పింక్‌` తెలుగు రీమేక్‌తో వ‌రుస సినిమాల్లో న‌టించ‌డం స్టార్ట్ చేశారు. 26వ చిత్రాన్ని శ్రీ‌రామ్ వేణుతో, 27వ చిత్రాన్ని క్రిష్‌తో 28న చిత్రాన్ని హ‌రీష్‌శంక‌ర్‌తో చేస్తున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్ 29వ చిత్రాన్ని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌తో చేయ‌బోతున్నారు,

ఇలా వ‌రుస సినిమాల్లో న‌టిస్తున్న ప‌వ‌న్ తాజాగా `పింక్‌` రీమేక్ షెడ్యూల్ పూర్తి కావ‌డంతో గ‌బ్బం తీసేసి జ‌న‌సేన కార్య‌కర్త‌ల‌తో ప్ర‌త్యేకంగా సమావేశ‌మ‌య్యారు. ఇందులో క్లీన్ షేవ్‌తో క‌నిపించ‌న ప‌వ‌న్ కుడిచేతికి ఆస‌క్తిక‌ర‌మైన ఓ టాటూ క‌నిపిస్తోంది. ఇంత‌కు ముందు ఆ టాటూ ప‌వన్ చేతిపై క‌నిపించ‌లేదు. కానీ ఈ మ‌ధ్యే క‌నిపిస్తోంది. దీని వెన‌కున్న క‌థేంటి?. ప‌వ‌న్ ఎందుకు వేయించుకున్నారు. అంటే ఆస‌క్తిక‌న‌మైన విష‌యం తెలిసింది.

- Advertisement -

క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో పండ‌గ సాయ‌న్న క‌థ‌ని పిరియ‌డిక్ డ్రామాగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే. ఏ.ఎం. ర‌త్నం నిర్మిస్తున్న ఈ చిత్రం కోస‌మే ప‌వ‌న్ టాటూని వేసుకున్నార‌ని తెలిసింది. 18వ శ‌తాబ్దం మొఘ‌ల్‌ ఎరాకు గుర్తుగా ఈ టాటూ వుంటుంద‌ట‌. ఇదొక ఈగ‌ల్ టాటూ. దీంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ సంబ‌ర‌ప‌డిపోతున్నార‌ట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All