Homeటాప్ స్టోరీస్మేనల్లుడి కోసం నడుం బిగించిన పవన్ కళ్యాణ్

మేనల్లుడి కోసం నడుం బిగించిన పవన్ కళ్యాణ్

pawankalyan phone call to karunakaranమెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కు వరుసగా పరాజయాలు ఎదురు అవుతుండటంతో అతడ్ని సక్సెస్ బాట పట్టించడానికి నడుం బిగించాడు మేనమామ పవన్ కళ్యాణ్ . సాయి ధరమ్ తేజ్ కు వరుసగా అయిదు ప్లాప్ చిత్రాలు వచ్చాయి , తాజాగా రిలీజ్ అయిన ఇంటలిజెంట్ కూడా డిజాస్టర్ కావడంతో అతడి కోసం కరుణాకర్ కు ఫోన్ చేసాడట పవన్ కళ్యాణ్ . ఇంతకుముందు పవన్ కళ్యాణ్ – కరుణాకరన్ ల కాంబినేషన్ లో ” తొలిప్రేమ ” వంటి సంచలన చిత్రం రాగా ఆ తర్వాత ” బాలు ”వంటి యావరేజ్ చిత్రం వచ్చింది .

అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో కరుణాకరన్ సినిమా చేయాలనీ భావించాడు కానీ పవన్ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు కట్ చేస్తే ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ కు ఓ ప్రేమకథా చిత్రం చేసి పెట్టమని కోరాడట ! ఒకవేళ ఈ ఇద్దరి కాంబినేషన్ లో కనుక సినిమా వస్తే మెగా ఫ్యాన్స్ కి సంతోషమే కదా !

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All