Homeటాప్ స్టోరీస్పవన్ కళ్యాణ్ కు హ్యాండ్ ఇచ్చిన ప్రభాస్ ఫ్యాన్స్

పవన్ కళ్యాణ్ కు హ్యాండ్ ఇచ్చిన ప్రభాస్ ఫ్యాన్స్

Pawan kalyan shocked with Prabhas fansజనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు భీమవరం లోని ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాండ్ ఇచ్చారు . పవన్ కళ్యాణ్ భీమవరం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే . అయితే ఇక్కడి నుండి పవన్ పోటీ చేస్తున్నాడు కాబట్టి పవన్ కు అందరు హీరోల అభిమానులు మద్దతుగా నిలవాలని మొదట్లో అనుకున్నారట ! ఈ ప్రతిపాదన తీసుకొస్తే సమర్ధించారట కానీ మళ్ళీ ఏమయ్యిందో ఏమో కానీ పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారట ప్రభాస్ ఫ్యాన్స్ .

 

- Advertisement -

భీమవరంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువ దాంతో వాళ్ళు కలిసి వస్తారేమో అనుకుంటే హ్యాండ్ ఇవ్వడంతో పవన్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారట . అయితే ఇపుడు మాత్రం జగన్ పార్టీకే మా మద్దతు అని బహిరంగానే చెబుతున్నారు కానీ ఎన్నికల పోలింగ్ నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పవన్ ఫ్యాన్స్ .

English Title : Pawan kalyan shocked with Prabhas fans

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All