Homeటాప్ స్టోరీస్రేణు దేశాయ్ వ్యాఖ్యలపై స్పందించిన పవన్

రేణు దేశాయ్ వ్యాఖ్యలపై స్పందించిన పవన్

pawan kalyan responds on renu desai allegationsరేణు దేశాయ్ వ్యాఖ్యలపై ఎట్టకేలకు స్పందించాడు పవన్ కళ్యాణ్ . అయితే నేరుగా రేణు దేశాయ్ పేరు ప్రస్తావించలేదు కానీ ”నాకు ఆమె పరువు తీయడం ఇష్టం లేదు , నాపై ఎన్ని ఆరోపణలు చేసినా భరిస్తాను . నన్ను ఇటీవల కొంతమంది మహిళలు అదేపనిగా విమర్శిస్తున్నారు అయితే నేను మహిళలకు గౌరవం ఇస్తాను , నేను మహిళలకు ఎంత గౌరవం ఇస్తానో నా అక్కా చెల్లెలు ని అడిగితే చెబుతారు అంటూ జనసేన మహిళా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడాడు పవన్ కళ్యాణ్ .

రేణు దేశాయ్ ఇటీవల పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే . విడాకులకు కారకుడు పవన్ కళ్యాణ్ నేను కాదు , నన్ను పవన్ ఫ్యాన్స్ ఇలాగే వేధిస్తే అసలు నిజాలు బయట పెట్టాల్సి ఉంటుంది అని హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే . అలాగే వివాదాస్పద నటి శ్రీరెడ్డి కూడా పవన్ కళ్యాణ్ పై పెద్ద ఎత్తున విమర్శలు చేసింది దాంతో పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరికీ సమాధానం ఇచ్చినట్లు .

- Advertisement -

పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ పరువు కోసం మాట్లాడటం లేదు అంటున్నాడు , రేణు దేశాయ్ ఏమో విడాకులు కావాలని పట్టుబట్టింది పవన్ నేను కాదు ….. నేను నోరు తెరిస్తే పవన్ బండారం బయట పడుతుంది అని అంటోంది . ఏంటో …… లోగుట్టు పెరుమాళ్ళ కెరుక .

English Title: pawan kalyan responds on renu desai allegations

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All