Homeన్యూస్రిపబ్లిక్ స్పీచ్.. పవన్ పై మహేష్ ఒకప్పటి ట్వీట్ వైరల్..!

రిపబ్లిక్ స్పీచ్.. పవన్ పై మహేష్ ఒకప్పటి ట్వీట్ వైరల్..!

Pawan Kalyan Republic Speech Mahesh Tweet Viral

మీకు ఆపాలనిపిస్తే నా సినిమా ఆపేయండి.. కాని ఇండస్ట్రీ గురించి ఆలోచించండి అంటూ ఏపీ ప్రభుత్వం పై ఫైర్ అయిన పవన్ కళ్యాణ్ స్పీచ్ హాట్ టాపిక్ గా మారింది. రిపబ్లిక్ ఈవెంట్ లో పవన్ స్పీచ్ పై ఇండస్ట్రీలో హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఈ క్రమంలో పవన్ స్పీచ్ పై సూపర్ స్టార్ మహేష్ స్పందన అంటూ ఒక ట్వీట్ వైరల్ గా మారింది. సినీ పరిశ్రమ జోలికి రావొద్దు అంటూ పవన్ ఇచ్చిన వార్నింగ్ కు వైసీపీ నేతల నుండి. సినీ పరిశ్రమ నుండి కూడా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.

- Advertisement -

లేటెస్ట్ గా నాని, మోహన్ బాబులు రెస్పాండ్ అయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ స్పీచ్ పై మహేష్ 2010లో చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటి అంటే ఎవరో చెప్తే విన్నాను.. నిన్న పవన్ కళ్యాణ్ ఆడియో ఫంక్షన్ లో చాలా మాట్లాడాడు అని.. అది విని నేనేమి ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే అతను నేను బాగా ఇష్టపడే వ్యక్తి అని ఉంది.

ఎప్పుడో 11 ఏళ్ల క్రితం మహేష్ చేసిన ఈ ట్వీట్ రిపబ్లిక్ ఈవెంట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడిన స్పీచ్ కు సింక్ అయ్యేలాగే ఉండటం అభిమానులు దీన్ని తెగ వైరల్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All