Homeన్యూస్థమన్ కు కృతజ్ఞతలు తెలిపిన పవన్..

థమన్ కు కృతజ్ఞతలు తెలిపిన పవన్..

థమన్ కు కృతజ్ఞతలు తెలిపిన పవన్..
థమన్ కు కృతజ్ఞతలు తెలిపిన పవన్..

థమన్ ఈ పేరు ఇప్పుడు మారుమోగిపోతుంది. వరుస బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఆల్బమ్స్ ఇస్తూ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈయన మ్యూజిక్ అందించిన భీమ్లా నాయక్ మూవీ ఈ నెల 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

పవన్ కళ్యాణ్ , రానా కలయికలో తెరకెక్కిన ఈ చిత్రానికి సాగర్ కె డైరెక్ట్ చేయగా..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు , స్క్రీన్ ప్లే అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై నాగ వంశీ నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు విపరీతంగా ఆకట్టుకోగా..ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధి గా కేటీఆర్ తో పాటు , తలసాని శ్రీనివాస్ యాదవ్ లు హాజరుకాబోతున్నారు.

- Advertisement -

ఇదిలా ఉంటె థమన్ తమన్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి పవర్ ఫుల్ హగ్ అంటూ ఓ స్పెషల్ పిక్ ను షేర్ చేశారు.  ఈ పిక్స్ చూస్తుంటే “భీమ్లా నాయక్” చిత్రానికి తమన్ అద్భుతమైన సంగీతం అందించినందుకు పవన్ చాలా సంతోషంగా ఉన్నట్లు అన్పిస్తోంది. ఈ గుర్తుండిపోయే చిత్రాన్ని తీసినందుకు త్రివిక్రమ్‌కి కృతజ్ఞతలు తెతెలిపాడు తమన్. ఈ పిక్ ఇప్పుడు ఇంటర్నెట్‌ ను షేక్ చేస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All