Homeటాప్ స్టోరీస్పవన్ కళ్యాణ్ పెన్ డ్రైవ్ శ్రీ రెడ్డి చేతిలో

పవన్ కళ్యాణ్ పెన్ డ్రైవ్ శ్రీ రెడ్డి చేతిలో

Pawan kalyan pendrive in sri reddy hand పవన్ కళ్యాణ్ పెన్ డ్రైవ్ శ్రీ రెడ్డి చేతిలో అంటూ బాంబ్ పేల్చింది వివాదాస్పద భామ శ్రీ రెడ్డి . పూనం కౌర్ ని ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి ఆమె జీవితాన్ని నాశనం చేసాడని పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేసింది శ్రీ రెడ్డి . ఒక్క పూనం కౌర్ ని  మాత్రమే కాకుండా రేణు దేశాయ్ ని అలాగే రష్యా అమ్మాయితో పాటుగా మరికొంతమందిని కూడా శారీరకంగా వాడుకున్నాడని , ఇలాంటి వాడు ముఖ్యమంత్రి అయితే ఎలా ? అంటూ నిలదీసింది శ్రీ రెడ్డి .

 

- Advertisement -

నేను చెబుతున్నదంతా నిజమే ! అయితే కొంతమంది పవన్ కళ్యాణ్ గొర్రెలకు మాత్రం ఇది అర్ధం కాదంటూ పవన్ ఫ్యాన్స్ ని కూడా టార్గెట్ చేసింది శ్రీ రెడ్డి . తన ఫేస్ బుక్ పేజీ లో పోస్ట్ చేసిన యూట్యూ బ్ లింక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . అంతేనా ! పూనం కౌర్  పవన్ కళ్యాణ్ చేసిన ద్రోహానికి ఆత్మహత్యా యత్నం కూడా చేసిందని అంటోంది శ్రీ రెడ్డి . మొత్తానికి శ్రీ రెడ్డి  ” పవన్ కళ్యాణ్ పెన్ డ్రైవ్ శ్రీ రెడ్డి చేతిలో ”వీడియో వైరల్ అవుతోంది . కొసమెరుపు ఏంటంటే ఏం పీక్కుంటారో పీక్కోండి అని సవాల్ చేయడం .

English Title : Pawan kalyan pendrive in sri reddy hand

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All