Homeటాప్ స్టోరీస్అభిమానికి సహాయం చేసిన పవన్ కళ్యాణ్

అభిమానికి సహాయం చేసిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan
Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమాని క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం తెలియడంతో 2 లక్షల చెక్ అందించాడు . విజయనగరం కుచెందిన పవన్ కళ్యాణ్ వీరాభిమాని ఒకరు క్యాన్సర్ తో పోరాడుతున్నాడు దాంతో అతడి చికిత్స నిమిత్తం 2 లక్షల ఆర్ధిక సహకారం అందించాడు పవన్ కళ్యాణ్ . గతంలో కూడా పవన్ కళ్యాణ్ పలువురికి ఆర్ధిక సహాయం అందించాడు .

జనసేన అనే రాజకీయ పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడంతో ఇక రాజకీయాలను వదిలేస్తాడని అనుకున్నారు అయితే రాజకీయాల్లోంచి తప్పుకునేది లేదని , సేవాభావంతో ప్రజల చెంతనే ఉంటానని అంటున్నాడు పవన్ . అయితే జనసేన తరుపున పోటీ చేసిన పవన్ ఒక్క చోట అయినా గెలిస్తే శాసనసభ లో అడుగుపెడితే బాగుండేది అని భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు రాజకీయ విశ్లేషకులు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All