Homeటాప్ స్టోరీస్రేణు ని మళ్ళీ బూతులు తిడుతున్న ఫ్యాన్స్

రేణు ని మళ్ళీ బూతులు తిడుతున్న ఫ్యాన్స్

pawan kalyan fans attack on renu desaiపవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మళ్ళీ రేణు దేశాయ్ ని బూతులు తిడుతున్నారు . ఇటీవల రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ నుండి ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో దాదాపుగా చెప్పేసింది , రేణు చెప్పిన సారాంశం ప్రకారం తప్పంతా పవన్ కళ్యాణ్ దే ……. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఎక్కడాలేని కోపం వచ్చింది . రెండో పెళ్లి కి సిద్ధం కావడమే కాకుండా పవన్ కళ్యాణ్ పైనే ఆరోపణలు చేస్తావా ?అంటూ పాపం రేణు దేశాయ్ ని బూతులు తిడుతున్నారు .

పవన్ ఫ్యాన్స్ రేణు దేశాయ్ ని బాగానే తిడుతున్నారు అందుకేనేమో రేణు దేశాయ్ ముందుగానే ట్విట్టర్ అకౌంట్ ని క్లోజ్ చేసింది . పవన్ ఫ్యాన్స్ అదేపనిగా రేణు ని తిడుతుండటంతో ఆ తిట్ల ని భరించే ఓపిక లేక ట్విట్టర్ అకౌంట్ ని డిలీట్ చేసింది . అయితే ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం కొనసాగుతోంది , అయితే కొంతమంది ఫ్యాన్స్ అక్కడ కూడా వేధించడం మొదలు పెట్టారు .

- Advertisement -

పవన్ కళ్యాణ్ నుండి విడిపోయిన తర్వాత ఇన్నాళ్లు పవన్ కి మద్దతు ఇస్తూనే ఒంటరిగా ఉన్న రేణు దేశాయ్ తాజాగా రెండో పెళ్లి కి సిద్ధమైంది . ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పై పరోక్ష ఆరోపణలు చేసింది రేణు దేశాయ్ దాంతో పవన్ ఫ్యాన్స్ రేణు ని తిడుతున్నారు .

English Title: pawan kalyan fans attack on renu desai

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All