Homeటాప్ స్టోరీస్హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్న పవన్ మాజీ భార్య

హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్న పవన్ మాజీ భార్య

Renu Desai
Renu Desai

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ హైదరాబాద్ కు షిఫ్ట్ కానున్నట్లు వెల్లడించింది . పూణే లో ఉంటున్న రేణు దేశాయ్ హైదరాబాద్ ఎందుకు షిఫ్ట్ అవుతుందో తెలుసా ……… హైదరాబాద్ టు పూణే ప్రయాణించడం చాలా కష్టంగా ఉందట ! అందుకే త్వరలోనే హైదరాబాద్ కు వచ్చేస్తున్నానని స్పష్టం చేసింది . రైతు సమస్యలపై ఇంతకుముందే ఓ డాక్యుమెంటరీ తీసింది రేణు దేశాయ్ .

ఇక ఇప్పుడేమో రైతుల సమస్యలపై సినిమా తీయాలనే ఆలోచన చేస్తోంది . అందుకోసం రైతుల సమస్యలను మరోసారి తెలుసుకోవడానికి సిద్ధం అవుతోంది . అందులో భాగంగానే హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతున్నట్లు వెల్లడించింది రేణు దేశాయ్ . పిల్లలు కూడా హైదరాబాద్ వచ్చేస్తే పవన్ కళ్యాణ్ కు మంచిదేగా !

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All