Homeటాప్ స్టోరీస్అన్నయ్యతో పవన్ కళ్యాణ్

అన్నయ్యతో పవన్ కళ్యాణ్

pawan kalyan birth day wishes to chiranjeevi ఈరోజు అన్నయ్య చిరంజీవి పుట్టినరోజు కావడంతో సతీసమేతంగా అన్నయ్య ఇంటికి వచ్చి మరీ జన్మదిన శుభాకాంక్షలు అందజేశాడు తమ్ముడు పవన్ కళ్యాణ్ . భార్య అన్నా లెజ్ నోవా తో పాటుగా తన ఇద్దరు పిల్లలతో అన్నయ్య ఇంటికి వచ్చాడు పవన్ . తమ్ముడు భార్యా పిల్లలతో వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడంతో ఉబ్బి తబ్బిబ్బై పోయాడు చిరు . ఒకరంటే ఒకరికి ప్రేమానురాగాలు ఉన్నప్పటికీ మధ్యలో కొన్ని కారణాల వల్ల చిరు – పవన్ లు దూరం దూరంగా ఉన్నారు .

ఇక సైరా …… నరసింహారెడ్డి టీజర్ ని ముందుగా పవన్ కళ్యాణ్ కే పంపించాడట చరణ్ , ఆ టీజర్ చూసి అదిరిపోయిందని ట్వీట్ కూడా చేసాడట పవన్ . చిరు పుట్టినరోజు కావడంతో పెద్ద ఎత్తున సినిమారంగంలోని పలువురు ప్రముఖులు శుభాకాంక్షలతో చిరు ని ముంచెత్తుతున్నారు . ఇక నిన్న విడుదలైన టీజర్ టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది . తక్కువ సమయంలోనే అత్యధిక వ్యూస్ సాధించిన చిత్రంగా సైరా టీజర్ నిలిచింది .

- Advertisement -

English Title: pawan kalyan birth day wishes to chiranjeevi

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All