Homeటాప్ స్టోరీస్ఫలక్ నుమా దాస్ చిత్రంపై ముదురుతున్న వివాదం

ఫలక్ నుమా దాస్ చిత్రంపై ముదురుతున్న వివాదం

ఫలక్ నుమా దాస్ చిత్రంపై వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి , ఇప్పటికే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో ఫలక్ నుమా దాస్ హీరో విశ్వక్ సేన్ పోరాటం చేస్తుండగా తాజాగా ఉస్మానియా విద్యార్థులు ఫలక్ నుమా దాస్ చిత్ర కార్యాలయం దగ్గర ధర్నా కు దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి . ఉస్మానియా విద్యార్థులను కించపరిచేలా డైలాగ్స్ ఉన్నాయని వాటిని తక్షణం తొలగించాలని అలాగే ఉస్మానియా పేరు కూడా సినిమాలో తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు .

- Advertisement -

ఫలక్ నుమా దాస్ కార్యాలయం దగ్గర ఉస్మానియా విద్యార్థులు హల్చల్ చేయడంతో , ఈ వివాదం మరో మలుపు తిరిగింది . పాపం విశ్వక్ సేన్ ఫలక్ నుమా దాస్ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకోగా ఇలా వివాదాలమయం అవుతోంది దాంతో తీవ్ర నిరాశ , నిస్పృహలకు లోనౌతున్నాడు ఈ హీరో . ఈరోజు ఈ విషయం పై ఎలా స్పందిస్తాడో చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All