Homeటాప్ స్టోరీస్ఆఫీసర్ ఫస్ట్ డే కలెక్షన్లు

ఆఫీసర్ ఫస్ట్ డే కలెక్షన్లు

Officer Box Office Collectionsకింగ్ నాగార్జున నటించిన ఆఫీసర్ నిన్న విడుదలైన విషయం తెలిసిందే . ముందే ఆ సినిమాపై అంచనాలు లేవు కాబట్టి కలెక్షన్లు కూడా పెద్దగా రాలేదు . రెండు తెలుగు రాష్ట్రాలలో కేవలం 44 లక్షల షేర్ సాధించాడు నాగార్జున అంటే ఎంత దారుణంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు . కేవలం ఒక్క హైదరాబాద్ లోనే ఈ మొత్తం రావాలి కానీ రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 44 లక్షల షేర్ అంటే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయ్ ఆ చిత్రాన్ని కొనుకున్న బయ్యర్లు .

ఆంధప్రదేశ్ లో పాపం ఈ సినిమాని కొన్న వాళ్ళు దారుణంగా నష్టపోతున్నారు , అయితే తెలంగాణ లో మాత్రం ఈ సినిమాని ఎవరూ కొనలేదు దాంతో రాంగోపాల్ వర్మ సొంతంగా విడుదల చేసాడు . రెండు తెలుగు రాష్ట్రాలలో ఆఫీసర్ సాధించిన వసూళ్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామా !

- Advertisement -

నైజాం – 9 లక్షలు
సీడెడ్ – 7 లక్షలు
ఉత్తరాంధ్ర – 6. 5 లక్షలు
కృష్ణా – 8 లక్షలు
గుంటూరు – 4 లక్షలు
నెల్లూరు – 2. 5 లక్షలు
ఈస్ట్ – 4 లక్షలు
వెస్ట్ – 3. 8 లక్షలు
మొత్తం – 44 . 8 లక్షలు

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All