Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ కు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా

ఎన్టీఆర్ కు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా

NTRs favorite heroine nithya menonయంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా …….. మలయాళ ముద్దుగుమ్మ నిత్యామీనన్ . అవును నిత్యామీనన్ అంటే , ఆమె యాక్టింగ్ అంటే ఎన్టీఆర్ కు చాలా చాలా ఇష్టమట ! ఈ భామతో ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ చిత్రంలో కలిసి నటించాడు . ఇక నిత్యామీనన్ కు కూడా ఎన్టీఆర్ అంటే అలాగే ఎన్టీఆర్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం . స్టార్ హీరోయిన్ అయిపోయే అన్ని అర్హతలు నిత్యామీనన్ కు ఉన్నప్పటికీ పాపం ఈ భామ మాత్రం హీరోల వెంటపడి , పాటలలో మాత్రమే కనిపించడానికి ఇష్టపడటం లేదు అందుకే సెలెక్టివ్ గా పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తోంది అంతేకాని స్టార్ హీరో సినిమా , లేదంటే స్టార్ డైరెక్టర్ సినిమా అనో , పెద్ద బ్యానర్ , భారీ రెమ్యునరేషన్ లాంటి వాటికి మాత్రం ఈ భామ అస్సలు ఒప్పుకోదు .

నాకు పాత్ర నచ్చాలి , అది చిన్నదైనా ఫరవాలేదు అంతేకాని ఎక్కువ డబ్బులు ఇస్తున్నారనో …… ఇతరత్రాకారణాలతో మాత్రం సినిమా ఒప్పుకోదు అందుకే మంచి పాత్రలు లభిస్తున్నాయి ఈ భామకు . అందుకే ఎన్టీఆర్ నిత్యామీనన్ కు ఫిదా అయిపోయాడు , నా అభిమాన నటి నిత్యా మీనన్ అంటూ చెప్పుకొచ్చాడు . అన్నట్లు ఒక్క నిత్యామీనన్ మాత్రమే కాదు మహానటి సావిత్రి అన్నా కూడా చాలా ఇష్టం ఎన్టీఆర్ కు .

- Advertisement -

English Title: NTRs favorite heroine nithya menon

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All