Homeఎక్స్ క్లూసివ్ఆ హీరోయిన్ ని కూడా వద్దంటున్నాడట ఎన్టీఆర్

ఆ హీరోయిన్ ని కూడా వద్దంటున్నాడట ఎన్టీఆర్

అజ్ఞాత వాసి సినిమా డిజాస్టర్ కావడంతో ఎన్టీఆర్ సినిమాకు సరికొత్త తలనొప్పులు వచ్చాయి . ఇప్పటికే సంగీత దర్శకుడు అనిరుధ్ ని మార్చమని ఎన్టీఆర్ త్రివిక్రమ్ ని కోరాడట అంతేకాదు తాజాగా హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ ని కూడా వద్దని అంటున్నాడట ఎన్టీఆర్ . అజ్ఞాత వాసి రిలీజ్ కాకముందే త్రివిక్రమ్  డైరెక్షన్ లో ఎన్టీఆర్  నటించే సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే . కాగా ఆ సినిమాలో ఒక హీరోయిన్ గా అను ఇమ్మాన్యు యేల్ ని అనుకున్నారు .
అప్పట్లో అను పట్ల రియాక్ట్ కాలేదు ఎన్టీఆర్ కానీ అను నటించిన ఆక్సిజన్ , అజ్ఞాత వాసి చిత్రాలు డిజాస్టర్ లు కావడంతో ఆమె బదులు మరొక హీరోయిన్ అయితే బాగుంటుందని భావిస్తున్నాడట ఎన్టీఆర్ అందుకే అను వద్దని త్రివిక్రమ్ కు చెప్పాడట .  కానీ త్రివిక్రమ్ మాత్రం అను కు మాట ఇచ్చాను కాబట్టి అని ఆలోచిస్తున్నాడు . మరి ఇందులో ఎవరి పంతం నెగ్గుతుందో చూడాలి .
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All