Homeటాప్ స్టోరీస్డిసెంబ‌ర్ 21న ఎన్టీఆర్ ట్రైల‌ర్.. ఆడియో లాంఛ్..

డిసెంబ‌ర్ 21న ఎన్టీఆర్ ట్రైల‌ర్.. ఆడియో లాంఛ్..

NTR Trailer and Audio Launch on December 21stఎన్టీఆర్ బ‌యోపిక్ ట్రైల‌ర్ మ‌రియు ఆడియో లాంఛ్ వేడుక‌లు డిసెంబ‌ర్ 21న జ‌ర‌గ‌నున్నాయి. నంద‌మూరి బాల‌కృష్ణ‌, విద్యాబాల‌న్ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని క్రిష్ జాగ‌ర్ల‌మూడి తెర‌కెక్కిస్తున్నారు. ఎంఎం కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.. ఇప్ప‌టికే విడుద‌లైన రెండు పాట‌ల‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. జ్ఞాన‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి సాయి మాధ‌వ్ బుర్రా మాట‌లు రాస్తున్నారు. ఎన్టీఆర్ బ‌యోపిక్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు.. ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడుగా రెండు భాగాల్లో రానుంది.

న‌టీన‌టులు:

- Advertisement -

నందమూరి బాల‌కృష్ణ, విద్యాబాల‌న్, రానా ద‌గ్గుపాటి, నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, సుమంత్, ర‌కుల్ ప్రీత్ సింగ్, లెజెండ‌రీ కైకాల స‌త్య‌నారాయ‌ణ, నిత్యామీన‌న్..

సాంకేతిక విభాగం:

ద‌ర్శ‌కుడు: క‌్రిష్ జాగ‌ర్ల‌మూడి
నిర్మాత‌లు: న‌ంద‌మూరి బాల‌కృష్ణ‌, విష్ణు ఇందూరి, సాయి కొర్ర‌పాటి, ఎంఆర్వి ప్ర‌సాద్
నిర్మాణ సంస్థ‌లు: ఎన్ బి కే ఫిల్మ్స్.. వారాహి చ‌ల‌న‌చిత్రం.. విబ్రి మీడియా
సంగీతం: ఎంఎం కీర‌వాణి
సినిమాటోగ్ర‌ఫీ: విఎస్ జ‌్ఞాన‌శేఖ‌ర్
మాట‌లు: సాయి మాధ‌వ్ బుర్రా
ప్రొడ‌క్ష‌న్ డిజైన్: సాహి సురేష్
ఎడిటింగ్: ఆర్రం రామ‌కృష్ణ‌
క్యాస్ట్యూమ్ డిజైన‌ర్: ఐశ్వ‌ర్యా రాజీవ్
పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All