Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు దసరాకు స్పెషల్ ట్రీట్ కన్ఫర్మ్ అయినట్లేనా?

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు దసరాకు స్పెషల్ ట్రీట్ కన్ఫర్మ్ అయినట్లేనా?

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు దసరాకు స్పెషల్ ట్రీట్ కన్ఫర్మ్ అయినట్లేనా?
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు దసరాకు స్పెషల్ ట్రీట్ కన్ఫర్మ్ అయినట్లేనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దాదాపు 70 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకున్న తర్వాత లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి.

తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ 7నుండి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ జరగనుంది. ఇప్పటికే సెట్ వర్క్ తుది దశకు చేరుకుంది.

- Advertisement -

ముందుగా ఎన్టీఆర్ ఈ సినిమా సెట్స్ లో పాల్గొంటాడని సమాచారం. ఎన్టీఆర్ కు సంబంధించిన సీన్స్ ను ముందుగా షూట్ చేయనున్నారు. దసరాకు తారక్ కు సంబంధించిన స్పెషల్ వీడియోను విడుదల చేయనున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ కు సంబంధించిన స్పెషల్ వీడియో విడుదల కాగా ఎన్టీఆర్ పుట్టినరోజు సమయానికి లాక్ డౌన్ కావడంతో స్పెషల్ వీడియోను విడుదల చేయలేకపోయారు. సో, ముందుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ను ఇవ్వాలన్న ఉద్దేశంతో ఉన్నారు జక్కన్న అండ్ కో. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ఆర్ ఆర్ ఆర్ విడుదల కానుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All