Homeటాప్ స్టోరీస్ఆర్ ఆర్ ఆర్: ఉక్రెయిన్ నుండి తిరిగొచ్చిన ఎన్టీఆర్

ఆర్ ఆర్ ఆర్: ఉక్రెయిన్ నుండి తిరిగొచ్చిన ఎన్టీఆర్

ఆర్ ఆర్ ఆర్: ఉక్రెయిన్ నుండి తిరిగొచ్చిన ఎన్టీఆర్
ఆర్ ఆర్ ఆర్: ఉక్రెయిన్ నుండి తిరిగొచ్చిన ఎన్టీఆర్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తోన్న తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్. టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా పేరొందిన ఈ చిత్ర షూటింగ్ ఉక్రెయిన్ లో జరుగుతోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో రాజమౌళి ఉక్రెయిన్ లో సాంగ్ ను షూట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఎన్టీఆర్ హైదరాబాద్ లో కనిపించాడు. ఉక్రెయిన్ లో షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ వైట్ టి షర్ట్, బ్లూ జీన్స్, బ్లాక్ క్యాప్, మాస్క్ లతో హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించాడు.

ఎన్టీఆర్ క్యాజువల్ లుక్ లో అదరగొట్టాడు. 15 రోజుల పాటు సాంగ్ షూట్ లో పాల్గొన్న ఎన్టీఆర్ మొత్తానికి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ను పూర్తి చేసాడు. మరోవైపు ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో ను హోస్ట్ చేస్తున్నాడు. ఈ నెల 22న ఈ షో కర్టెన్ రైజర్ కార్యక్రమం జరుగుతుంది.

- Advertisement -

దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తాడు ఎన్టీఆర్.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All