Homeటాప్ స్టోరీస్ఆర్ఆర్ఆర్ చూసిన తర్వాత ఎన్టీఆర్ రియాక్షన్ ఇది..

ఆర్ఆర్ఆర్ చూసిన తర్వాత ఎన్టీఆర్ రియాక్షన్ ఇది..

ntr reaction after rrr movie
ntr reaction after rrr movie

యావత్ సినీ లోకం ఎదురుచూస్తున్న ఎదురుచూపులు తెరపడింది. ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. నిన్న గురువారం రాత్రి 9 గంటలనుండి షోస్ మొదలవ్వడం తో సోషల్ మీడియా లో ఆర్ఆర్ఆర్ ట్రేడ్ నడుస్తుంది.

హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్ లో గురువారం రాత్రి 9 గంటలకు ఎన్టీఆర్ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సినిమాను వీక్షించారు. ఎన్టీఆర్ వెంట కల్యాణ్ రామ్, తదితరులు వచ్చారు. సినిమా చూసిన అనంతరం ఎన్టీఆర్ బయటకు వచ్చి సినిమా సూపర్ హిట్..నో డౌట్స్ అన్నట్లు సిగ్నల్ ఇచ్చి కార్ ఎక్కారు. దీనికి సంబదించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. రామ్ చరణ్, రాజమౌళిలు భ్రమరాంబ థియేటర్లో మెగా ఫ్యామిలీ, అభిమానులతో కలిసి సినిమా చూశారు. వరుణ్ తేజ్, అల్లు శిరీష్, మరికొంతమంది మెగా ఫ్యామిలీలు కలిసి ఈ బెనిఫిట్ షో చూశారు. సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడం ఇరు అభిమానులు…చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటున్నారు.

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All