Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ నెగెటివ్ రోల్ పోషిస్తున్నాడట

ఎన్టీఆర్ నెగెటివ్ రోల్ పోషిస్తున్నాడట

ntr negetive role in rajamouli filmఎన్టీఆర్ – రాజమౌళి కాంబినేషన్ లో ఇప్పటివరకు మూడు చిత్రాలు రాగా మూడు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి , ఇక ఇప్పుడేమో బాహుబలి వంటి సంచలనం తర్వాత ఎన్టీఆర్ – చరణ్ లతో మల్టీస్టారర్ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు అయితే తాజాగా వినబడుతున్న దాని ప్రకారం ఎన్టీఆర్ రోల్ ఈ సినిమాలో ఎలా ఉండనుందో తెలుసా ……… నెగెటివ్ షేడ్ లో ఉండనుందట .

టెంపర్ లో ఇప్పటికే నెగెటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేసాడు ఎన్టీఆర్ . ఆ పాత్రలో విశ్వరూపం చూపించాడు పూర్తిగా అలా కాకపోయినా రాజమౌళి సినిమాలో మాత్రం ఎన్టీఆర్ పాత్ర ఎన్టీఆర్ కు చాలా ప్రత్యేకంగా ఉండేలా ఉంటుందని తెలుస్తోంది . ఎన్టీఆర్ – చరణ్ లు ఇద్దరు కూడా పోలీస్ అధికారులుగా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి . దసరా కానుకగా ఈ చిత్రం ప్రారంభం కానుంది . కథ బయటకు తెలీకుండా బాగానే జాగ్రత్త పడుతున్నాడు జక్కన్న .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All